¡Sorpréndeme!

పోలీసులే మమ్మల్ని కాపాడారు - 26/11 ప్రత్యక్ష సాక్షి || Oneindia Telugu

2019-11-27 36 Dailymotion

2008 నవంబరు 26 ఈరోజును ఓ ఒక్క భారతీయుడు మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు ఉగ్రమూకలు దేశ వాణిజ్య రాజధానిలో మారణ హోమం సృష్టించారు. ముంబైలో జరిగిన ఈ మారణకాండకు ఇవాల్టీతో పదేళ్లు పూర్తయ్యాయి. నవంబర్ 26, 2008.. లష్కరే తోయిబాకి చెందిన 10మంది తీవ్రవాదులు ముంబై నగరంలో మారణహోమం సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్,తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌పై దాడులతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 166మంది హతమవగా.. 300మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆనాటి మారణకాండకు ఏ ఒక్కరూ మరిచిపోలేరు
#Mumbai26/11
#mumbai
#india
#breakingnews
#latestnews
#newstoday
#Andheri